ETF News Telugu

Today top ETF gainers: ఈరోజు మార్కెట్లో లాభాలు పంచిన ETF లను చూద్దాం

07-01-2025 NSE డేటా ప్రకారం ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో కమోడిటీ, ప్రభుత్వ బ్యాంకులు, ఫైనాన్స్, తదితర కొన్ని indexలు  పెరిగాయి .. పెరిగిన వాటిల్లో ఈటిఎఫ్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం..

మిరే అస్సెట్ సిల్వర్ ETF : 1.52 శాతం పెరిగి ప్రస్తుత ధర : 88.64 వద్ద ముగిసింది. ట్రేడ్ అయిన వాల్యూం: 20, 538 లక్షలు

52 వారాల గరిష్ఠ ధర : 98.00

52 వారాల కనిష్ఠ ధర : 68.43

మార్కెట్ క్యాప్ : 93.37 కోట్లు

DSP GOLD ETF :  1.60 శాతం పెరిగి ప్రస్తుత ధర : 76.99 వద్ద ముగిసింది. ట్రేడ్ అయిన వాల్యూం: 12.12 లక్షలు

52 వారాల గరిష్ఠ ధర : 80.75

52 వారాల కనిష్ఠ ధర : 60.82

మార్కెట్ క్యాప్ : 668.14 కోట్లు

ICICI PRUDENTIAL FINSERV ETF : 1.90 శాతం పెరిగి ప్రస్తుత ధర : 26.32 వద్ద ముగిసింది. ట్రేడ్ అయిన వాల్యూం: 54,912 వేలు

52 వారాల గరిష్ఠ ధర : 30.00

52 వారాల కనిష్ఠ ధర : 21.69

మార్కెట్ క్యాప్ : 92.55 కోట్లు

ICICI Nifty Oil & Gas ETF : 1.95 శాతం పెరిగి ప్రస్తుత ధర : 10.98 వద్ద ముగిసింది. ట్రేడ్ అయిన వాల్యూం: 6.76 లక్షలు

52 వారాల గరిష్ఠ ధర : 14.00

52 వారాల కనిష్ఠ ధర : 10.39

మార్కెట్ క్యాప్ : 159.12 కోట్లు

DSP NIFTY PSU BANK ETF : 1.74 శాతం పెరిగి ప్రస్తుత ధర : 64.64 వద్ద ముగిసింది. ట్రేడ్ అయిన వాల్యూం: 11.68 లక్షలు

52 వారాల గరిష్ఠ ధర : 82.90

52 వారాల కనిష్ఠ ధర : 56.03

మార్కెట్ క్యాప్ : 51.14 కోట్లు

మరికొన్ని ETF funds 1% పైన లాభపడిన వాటిలో కొన్ని ..

HDFC NIFTY FIFTY ETF – 1.25 %

SBI SILVER ETF – 1.16 %

HDFC SILVER ETF – 1.18 %

AXIS SILVER ETF – 1.02 %

HDFC NEXT 50 -1.06 %

DSP NIFTY HEALTH CARE ETF – 1.05 %

AXIS S&P BSE SENSEX ETF – 1.44 %

Mirae asset NYSE FANG + ETF – 1.40 %

HDFC NIFTY SMALL CAP 250 ETF – 1.11 %

GROW NIFTY INDIA DEFENCE ETF – 1.27 %

NIPPON INDIA SILVER ETF -1.32 %

LIC MF NIFTY MIDCAP 100 ETF – 1.51 %

MOTILAL OSWAL NASDAQ Q50 ETF – 2.64 %

ABSL NIFTY 200 QUALITY 30 ETF – 1.13 %

MOTILAL OSWAL NIFTY INDIA DEFENCE ETF – 2.45 %

మార్కెట్ ట్రెండ్ లో ఉన్న కొన్ని సెక్టార్ ETF funds 1% శాతం పైన పెరిగిన వాటిలో ఉన్నాయి. రిస్క్ తగ్గించుకోవాలనుకునే మదుపరులకు etf funds బాగుంటాయి .. మార్కెట్ ఓలటాలిటీ నీ తట్టుకొని మంచి రిటర్న్స్ అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. భారీగా నష్టాలని భరించలేని వారికి ఇవి చాలా అనుకూలం అని చెప్పొచ్చు.

ఒకవేళ క్యాష్ సెగ్మెంట్ లో  ట్రేడింగ్  చెద్దామనుకునే వారికి కూడా ఇవి చాలా అనువుగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే మార్కెట్ ట్రెండ్ , జాతీయ , అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయో .. ఎప్పటికప్పుడు గమనిస్తూ .. ట్రేడ్ చెయ్యటం ఉత్తమం .

Disclaimer: మార్కెట్ న్యూస్ అప్డేట్ ఇస్తూ .. మదుపరులకు అవగాహన కల్పించటం కోసమే ఈ సమాచారం అందించబడింది. మీరు పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ETF News Telugu