


ICICI PRUDENTIAL NIFTY FMCG ETF: నష్టాల మార్కెట్ లో కూడా రెండు శాతం పైగా లాభాన్ని పంచిన ఐసిఐసిఐ ఈటిఎఫ్
నిన్నటి మార్కెట్ నష్ట పోయినా FMCG సెక్టార్ etf అయిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ మాత్రం 2 శాతం పైగా లాభపడింది.. ఈ ETF రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూద్దాం

HDFC NIFTY 100 ETF : నిన్న మార్కెట్ నష్టపోయినా.. ఈ ETF లాభ పడింది
ఉదయం నుండి ఓలటైల్ గా ఉండి సాయంత్రానికి నష్టం లో ముగిసింది అయినప్పటికీ ఈ ఈటిఎఫ్ మాత్రం 2.44 % శాతం లాభంతో ముగియడం గమనార్హం.

Today top ETF gainers: ఈరోజు మార్కెట్లో లాభాలు పంచిన ETF లను చూద్దాం
డేటా ప్రకారం ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో కమోడిటీ, ప్రభుత్వ బ్యాంకులు, ఫైనాన్స్, తదితర కొన్ని indexలు పెరిగాయి .. పెరిగిన వాటిల్లో ఈటిఎఫ్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి

Mirae Asset S&P 500 Top 50 ETF: ఇండియా లో ఉంటూ అమెరికా లో పెట్టుబడి పెట్టి అధిక రిటర్న్స్ పొందడం సాధ్యమా ..?
ప్రముఖ ఫారిన్ కంపెనీలైన.. యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రో సాఫ్ట్, టెస్లా మోటార్స్, ఎన్వీడియా కార్పొరేషన్, ఆల్ఫా బెట్, బెర్క్ షైర్ హాత్ వే, లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను ఇస్తుంది ఈ Etf ఫండ్

International companies Etf : ఇంటర్నేషనల్ కంపెనీలలో పెట్టుబడికి అవకాశం
NYSE FANG+ ETF అనేది టెక్నాలజీ రంగంలో ఉత్తమ కంపెనీలను కలిగి ఉండే ఒక స్పెషల్ ETF అని చెప్పొచ్చు. FANG అంటే Facebook (Meta), Amazon, Netflix, మరియు Google (Alphabet) వంటి దిగ్గజ కంపెనీలను సూచిస్తుంది. అదనంగా, ఇందులో Apple, Tesla, Microsoft, Nvidia, Alibaba, మరియు Baidu వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి

Motilal Oswal Enhance Etf : అధిక లాభాల కోసం దీనిపై ఓ లుక్ వేద్దాం..
మోతీలాల్ ఓస్వాల్ ఎస్పీ బీఎస్ఈ ఎన్‌హాన్స్డ్ వాల్యూ ఈటిఎఫ్ (Motilal Oswal SP BSE Enhanced Value ETF) భారతదేశంలో ఒక ప్రముఖ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF)గా ఉన్నది. ఈ ఈటీఎఫ్ దేశీయ మార్కెట్‌లో అధిక విలువ కలిగిన స్టాక్స్‌పై దృష్టి సారిస్తుంది

ICICI Nifty G-sec ETF: బాండ్లలో పెట్టుబడికి మంచి అవకాశాన్ని అందిస్తున్న ETF
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేంత స్థిరమైన రాబడి కోసం ఇది సరైన ఎంపిక. ఎందుకంటే ద్రవ్యోల్బణం సుమారుగా 6 % శాతం అనుకుంటే వీటిల్లో అంతకంటే ఎక్కువే రాబడిని మనం చూడొచ్చు

Auto Sector Etf Funds : భవిష్యత్తులో ఆటో సెక్టార్ ఈటిఎఫ్ లు ఎలా ఉండబోతున్నాయి..?
ETF funds వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా పైన చెప్పుకున్న విధంగా.. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఒక ETF ద్వారా మనం కొనొచ్చు.. దాని ద్వారా ఈ పరిశ్రమ వృద్ధి లో వచ్చే లాభాలను వడిసి పట్టుకోడానికి అవకాశం కలుగుతుంది

Top 10 ETF funds 2024: మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఫండ్ ఇచ్చిన లాభాలు చూస్తే మతి పోవాల్సిందే
ఇలాంటి ETFsలో ఒకటి మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF. ఇప్పుడు మనం దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, మరియు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం