
International companies Etf : ఇంటర్నేషనల్ కంపెనీలలో పెట్టుబడికి అవకాశం
NYSE FANG+ ETF అనేది టెక్నాలజీ రంగంలో ఉత్తమ కంపెనీలను కలిగి ఉండే ఒక స్పెషల్ ETF అని చెప్పొచ్చు. FANG అంటే Facebook (Meta), Amazon, Netflix, మరియు Google (Alphabet) వంటి దిగ్గజ కంపెనీలను సూచిస్తుంది. అదనంగా, ఇందులో Apple, Tesla, Microsoft, Nvidia, Alibaba, మరియు Baidu వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి