Top 10 ETF funds 2024: మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఫండ్ ఇచ్చిన లాభాలు చూస్తే మతి పోవాల్సిందే
ఇలాంటి ETFsలో ఒకటి మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF. ఇప్పుడు మనం దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, మరియు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం
ఇలాంటి ETFsలో ఒకటి మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF. ఇప్పుడు మనం దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, మరియు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం
“ఆల్ఫా” అంటే మార్కెట్ సగటు పనితీరు కంటే అధికమైన రాబడిని అందిస్తుంది.
ఈ ETF సంవత్సర కాలంలో ఇన్వెస్టర్లకు అందించిన రిటర్న్స్ – 28.8% SBI NIFTY IT ETF
మోతీలాల్ ఓస్వాల్ S&P BSE హెల్త్‌కేర్ ETF . 2024 సంవత్సర కాలానికి గాను ఈ ETF 48 % రిటర్న్స్ ను పెట్టుబడి దారులకు అందించింది.