ETF News Telugu

Capital safe in ETF .. ?

ETF  లలో   పెట్టుబడి  సురక్షితమేనా .. ? ఈ టి ఎఫ్ లు షేర్స్ తో పోల్చుకుంటే పెట్టుబడి భద్రంగా ఉంటుంది ఎందుకంటే ఒక కంపెనీ షేర్ ప్రతి ట్రేడింగ్ షెషన్ లోనూ పెరుగుదల లేదా తగ్గుదల అనేది దాని పెర్ఫారెన్స్ మీద వచ్చే వార్తలు / లాభ నస్టాల మీద ఆధారపడి ఉంటుంది సమయానికి అలెర్ట్ గా లేకుంటే నస్తపోయే ప్రమాదం ఉంది అందువల్ల మన పెట్టుబడికి గ్యారంటీ ఉండదు etf లకు ఆ ప్రమాదం ఉండదు…

Read More
ETF News Telugu