Star bite

cpse etf

CPSE ETF అంటే ఏంటి..?

ఇండియా CPSE ETFల పూర్తి వివరాలు చూద్దాం. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (CPSE ETF) భారత పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. దీన్ని 2014లో పరిచయం చేశారు, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రైవేటైజేషన్ లేకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం CPSE ETF ఎలా పని చేస్తుంది దాని విధానం, ఉపయోగాలు ఏంటి..? నష్టాలు ఏంటి ..? ఏయే…

Read More
Star bite