ETF News Telugu

Mid Cap Etf Funds: పెట్టుబడికి అధిక లాభాలు కావాలంటే.. మిడ్ క్యాప్ ఈటీఎఫ్ ల వైపు ఓ లుక్కేయండి

లార్జ్ క్యాప్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో (NSE) 101వ స్థానం నుండి 250వ స్థానం మధ్యలో ఉన్న కంపెనీలుగా చెప్పుకోవచ్చు. ఇవి పెద్ద కంపెనీల కన్నా ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశం ఉంది

Read More

Top sectoral Etf funds: భారత్ లో ప్రముఖ వ్యాపార రంగాల ఈటీఎఫ్ ఫండ్స్ ఏవి..?

సెక్టార్ కేటగిరి ETFలు మార్కెట్‌లో ఒక ప్రత్యేక రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు.. బ్యాంకింగ్ రంగం, ఐటీ రంగం, ఫార్మా రంగం వంటి రంగాలకు చెందిన షేర్ల లో ఈ ETF లు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటాయి

Read More

Reality ETF funds in India: రియాలిటీ ఈటిఎఫ్ ఫండ్స్ లో లాభాలు ఏవిధంగా ఉంటాయి..?

భారత్ లో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గ్రోత్ బాగుంది. దాని ఫలాలను అందిపుచ్చుకోవాలి అనుకునే ఇన్వెస్టర్ లకు అనుకూలమైన ETF ఫండ్ లో పెట్టుబడి ద్వారా లభ్ది పొందటానికి అనుకూలంగా ఉండే కొన్ని ETF funds గురుంచి తెలుసుకుందాం.

Read More
ETF News Telugu