
High return Sector Etf funds in india: గత ఐదు సంవత్సరాలలో అత్యధిక లాభాలు అందించిన ఈటీఎఫ్ ఫండ్స్ ఏవి..?
ఈ ETFలు మదుపరులకు విభిన్న రంగాలలో వృద్ధి అవకాశాలను అందించడంలో విజయవంతమయ్యాయి. ఈ రంగాలు భవిష్యత్తులో కూడా స్థిరమైన వృద్ధికి అవకాశాలు కలిగి ఉంటాయని అంచనా వేయవచ్చు