
FMCG ETF FUNDS: ఈ సెక్టార్ లాభాలు ఎలా ఉంటాయి..?
FMCG ETF ఫండ్స్ భవిష్యత్తు వృద్ధికి మంచి అవకాశాలు కనిస్తున్నాయి, స్థిరమైన డిమాండ్ మరియు కొనుగోలుదారుల అవసరాలు దేశ జనాభా పెరుగుదలకు తగ్గట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సెక్టార్ వృద్ధి ఏటి కేడాది పెరుగుతూనే ఉంటుంది.