
Demat account for Etf investment : డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చెయ్యాలి..?
Demat account for Etf investment : డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చెయ్యాలి..? ఈ టి ఎఫ్ ఇన్వస్ట్ మెంట్ కోసం మొదటగా డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ అనేవి అవసరం. వాటిని స్టాక్ మార్కెట్ బ్రోకరేజి దగ్గర ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమంత కష్టమైన పనేమీ కాదు. ఉదాహరణ: ఆన్లైన్ ద్వారా అకౌంట్ సులువుగా ఓపెన్ చేసుకోవచ్చు. Demat account for Etf investment బ్రోకరేజీల వివరాలు: Zerodha kite , Upstox…