
Top 10 ETF funds in india గత ఐదేళ్ల కాలంలో బ్యాంక్ నిఫ్టీ ఈటిఎఫ్ అందించిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి
ఒకే బ్యాంక్ షేర్ కొనడం వల్ల అధిక రిస్కును ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే గ్రూప్ ఆఫ్ బ్యాంకులు కలిసిన ఈ ETF లో పెట్టుబడుల వలన రిస్కు ను కొంత మేర తగ్గించుకోవచ్చు . లాభాలు కూడా నిలకడగా ఉంటాయి.