
Mid Cap Etf Funds: పెట్టుబడికి అధిక లాభాలు కావాలంటే.. మిడ్ క్యాప్ ఈటీఎఫ్ ల వైపు ఓ లుక్కేయండి
లార్జ్ క్యాప్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో (NSE) 101వ స్థానం నుండి 250వ స్థానం మధ్యలో ఉన్న కంపెనీలుగా చెప్పుకోవచ్చు. ఇవి పెద్ద కంపెనీల కన్నా ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశం ఉంది