cpse Etf share price today Rs.86.50
Nippon india mutual fund వారు ఈ etf ను 2014 లో ప్రారంభించారు. అప్పటి నుండి మదుపరులకు మంచి రిటర్న్స్ అందిస్తుంది.
ఈ ETF ఫండ్ గత సంవత్సర కాలంలో 41.86% అదే మూడు సంవత్సరాల కాలంలో 45.08% అదే ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే 32% రిటర్న్స్ అందించింది. ఫండ్ సైజ్ చూస్తే గనుక 39, 639 కోట్లు గా ఉంది. యక్స్పెన్స్ రేషియో . 0.07%
కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఈ ETF ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి మన పెట్టుబడికి నష్టం లేదా భయం అనేది ఉండదు.
ప్రైవేట్ సెక్టార్ కంపెనీలతో పోటీ పడి మరీ రిటర్న్స్ అందిస్తున్న ఫండ్ ఇదేనేమో..
హోల్డింగ్ కంపెనీలను పరిశీలిస్తే..
- NTPC
- Power grid corporation of India
- Coal india
- ONGC
- Bharat electronics
- Oil India
- NHPC
- Cochin Shipyard
- NBCC (india)
- SJVN
అన్నీ కంపెనీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్ లోనివే.
నమ్మకమైన రాబడులు కోరుకునే వారికి ఈ ETF ఫండ్ మంచి ఏంపికగా చెప్పొచ్చు.
Desclaimer: మార్కెట్ లో రిస్క్ ఆధారంగా రాబడులు ఉంటాయని గుర్తుంచుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మార్కెట్ నిపుణుల అభిప్రాయాలను పరిగణించి ఇన్వెస్ట్యుమెంట్లు పెట్టండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.