ETF News Telugu

About

” ఈ‌టి‌ఎఫ్ న్యూస్ తెలుగు ” బ్లాగ్ అనేది సమాచారాన్ని తెలియజేయుటకు ప్రారంభించబడిన డిజిటల్ పత్రిక దీని ద్వారా భారత స్టాక్ మార్కెట్లో ట్రేడయ్యే ” ఎక్స్ఛేంజి ట్రెడెడ్ ఫండ్స్ ” గురించి తాజా వార్తలు ప్రచురించబడును. 

ఇప్పుడున్న బిజీ లైఫ్ లో సంపాదించిన డబ్బులు పొదుపు చేసి రక రకాల మదుపు మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు కానీ వాటి మీద వచ్చే సంవత్సరపు రాబడి చాలా తక్కువగా ఉండి పెట్టుబడి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు. దీర్ఘ కాలిక లక్ష్యాలు నెరవేర్చుకోటానికి అనేక మార్గాలు వెతికే వారి కోసం నస్టం తక్కువ ఉండి పెట్టిన క్యాపిటల్ సురక్షితంగా ఉండేది ETF , INDEX FUNDS , MUTUAL FUNDS లను పరిశీలిస్తే ఈ‌టి‌ఎఫ్ లో ఎటువంటి ఫండ్ చార్జెస్ ఉండవు మార్కెట్ లో shares ఎలాగైతే కొనుక్కుంటామో అలాగే వీటిని కూడా డీమ్యాట్ అక్కౌంట్ ద్వారా కొనుగోలు అమ్మకాలు మార్కెట్ సమయంలో మాత్రమే జరుగుతాయి మీకు ఎప్పుడు కావాలన్నా క్యాష్ చేసుకోటానికి సులభంగా ఉంటుంది మా పత్రిక ద్వారా సమగ్ర విశ్లేషణ , తాజా సమాచారం అందిస్తూ ఎడ్యుకేట్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించ బడింది 

ఈటీఫ్ ల గురించి తెలుసుకోండి 

డబ్బులను సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయండి 

” ప్యాసీవ్ ఇన్ కం ” ద్వారా మదుపు పెంచుకునే మార్గాలు

రిస్క్ తగ్గించుకోండి – ఆదాయాన్ని పెంచుకోండి 

ETF News Telugu