ETF లలో పెట్టుబడి సురక్షితమేనా .. ?
ఈ టి ఎఫ్ లు షేర్స్ తో పోల్చుకుంటే పెట్టుబడి భద్రంగా ఉంటుంది ఎందుకంటే ఒక కంపెనీ షేర్ ప్రతి ట్రేడింగ్ షెషన్ లోనూ పెరుగుదల లేదా తగ్గుదల అనేది దాని పెర్ఫారెన్స్ మీద వచ్చే వార్తలు / లాభ నస్టాల మీద ఆధారపడి ఉంటుంది సమయానికి అలెర్ట్ గా లేకుంటే నస్తపోయే ప్రమాదం ఉంది అందువల్ల మన పెట్టుబడికి గ్యారంటీ ఉండదు etf లకు ఆ ప్రమాదం ఉండదు ఎందుకంటే కొన్ని కంపెనీల షేర్ల సమూహమే ఎక్స్ఛేంజ్ ట్రెడెడ్ ఫండ్ లు . కంపెనీల పనితీరును ఫండ్ మేనేజర్లు ప్రతి 3/6/12 నెలలకు ఒకసారి మదింపు చేసి లాభాలను పంచే కంపెనీలను మాత్రమే ఉంచుతారు నస్టాలను పంచే షేర్లను , కంపెనీలను తొలగించి వృద్దికి అవకాశం ఉన్న పెర్ఫార్మెన్స్ స్టాక్స్ ను యాడ్ చేస్తారు కావున కాపిటల్ కోల్పోవడం జరగదు ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుకు 15 నుండి 25 శాతం వరకు లాభాలను పెంచుతాయి కాబట్టి మీరు ఉద్యోగ వ్యాపారంలో బిజీగా ఉంటూ ప్రతి రోజు మార్కెట్ హెచ్చు , తగ్గుల గురించి ఆందోళన చెందకుండా సురక్షిత పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే ETF లు మీకు అనుకూల రాబడులు ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు