
CPSE ETF SHARE PRICE
cpse Etf share price today Rs.86.50 ఈ ETF ఫండ్ గత సంవత్సర కాలంలో 41.86% అదే మూడు సంవత్సరాల కాలంలో 45.08% అదే ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే 32% రిటర్న్స్ అందించింది. ఫండ్ సైజ్ చూస్తే గనుక 39, 639 కోట్లు గా ఉంది. యక్స్పెన్స్ రేషియో . 0.07%