
Nifty IT Etf : శుక్రవారం నిఫ్టీ నష్టంలో ముగిసినప్పటికీ ఐటి ఇండెక్స్ మాత్రం లాభపడింది
IT ఇండెక్స్ లో లాభపడిన ఈటిఎఫ్ ఫండ్స్ ఒక్క రోజులో ఎంత శాతం లాభ పడ్డాయో తెలుసా … ?
IT ఇండెక్స్ లో లాభపడిన ఈటిఎఫ్ ఫండ్స్ ఒక్క రోజులో ఎంత శాతం లాభ పడ్డాయో తెలుసా … ?
ప్రముఖ ఫారిన్ కంపెనీలైన.. యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రో సాఫ్ట్, టెస్లా మోటార్స్, ఎన్వీడియా కార్పొరేషన్, ఆల్ఫా బెట్, బెర్క్ షైర్ హాత్ వే, లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను ఇస్తుంది ఈ Etf ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ ఎస్పీ బీఎస్ఈ ఎన్‌హాన్స్డ్ వాల్యూ ఈటిఎఫ్ (Motilal Oswal SP BSE Enhanced Value ETF) భారతదేశంలో ఒక ప్రముఖ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF)గా ఉన్నది. ఈ ఈటీఎఫ్ దేశీయ మార్కెట్‌లో అధిక విలువ కలిగిన స్టాక్స్‌పై దృష్టి సారిస్తుంది
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేంత స్థిరమైన రాబడి కోసం ఇది సరైన ఎంపిక. ఎందుకంటే ద్రవ్యోల్బణం సుమారుగా 6 % శాతం అనుకుంటే వీటిల్లో అంతకంటే ఎక్కువే రాబడిని మనం చూడొచ్చు
ఇలాంటి ETFsలో ఒకటి మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF. ఇప్పుడు మనం దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, మరియు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం
సెక్టార్ కేటగిరి ETFలు మార్కెట్‌లో ఒక ప్రత్యేక రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు.. బ్యాంకింగ్ రంగం, ఐటీ రంగం, ఫార్మా రంగం వంటి రంగాలకు చెందిన షేర్ల లో ఈ ETF లు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటాయి
FMCG ETF ఫండ్స్ భవిష్యత్తు వృద్ధికి మంచి అవకాశాలు కనిస్తున్నాయి, స్థిరమైన డిమాండ్ మరియు కొనుగోలుదారుల అవసరాలు దేశ జనాభా పెరుగుదలకు తగ్గట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సెక్టార్ వృద్ధి ఏటి కేడాది పెరుగుతూనే ఉంటుంది.
ఆయిల్ కంజెప్షన్ ఒక్క ట్రాన్స్పోర్ట్ అవసరాలకే కాక ఇండస్ట్రియల్ అవసరాలకు కూడా ఎక్కువగానే వాడతారు కాబట్టి.. రాబోయే పది సంవత్సరాల పాటు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు బాగానే అర్జిస్తాయి
ప్రధానంగా నేషనల్ హైవే రోడ్లు, పైపు లైన్లు , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తదితర మౌలిక వసతుల రంగానికి సంబంధించిన సంస్థలలో పెట్టుబడులను అందించే ETF ఫండ్స్. వీటిని స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయవచ్చు.
“ఆల్ఫా” అంటే మార్కెట్ సగటు పనితీరు కంటే అధికమైన రాబడిని అందిస్తుంది.